తెలుగు వార్తలు » permission refused to chandrababu
విశాఖలో ఊహించని విషాదం. ఎల్జీ పాలిమిర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీకేజ్ తో 12 మంది నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. మరికొందరిని ఆసుపత్రి పాలు చేసింది. ఈ సంగతి తెలిసిన వెంటనే విశాఖకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులు బాధితులను పరామర్శించారు.