తెలుగు వార్తలు » periodic drama
సినిమాల్లోకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ దాదాపుగా ఖరారు అయిపోయింది. ఆయన ఎంట్రీపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ముఖానికి మళ్లీ మేకప్ వేసుకునేందుకు పవన్ సిద్ధంగా ఉన్నాడని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్‌లో విజయం సాధించిన పింక్ రీమేక్‌లో ఆయన త్వరలో నటించబోతున్నారు. దిల్ రాజు, బోని కపూర�