తెలుగు వార్తలు » Period Pain
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తమ కంపెనీలో పనిచేస్తోన్న మహిళా కార్మికులకు నెలసరి నొప్పుల నుంచి విముక్తి పొందేందుకు వస్త్ర తయారీ సంస్థలు గుర్తింపు లేని మాత్రలను ఇస్తున్నాయి. దీని వలన మహిళలు నొప్పిని పొందకుండా 10గంటల పాటు పనిని చేస్తున్నారు. అయితే అప్పటికీ వారు ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందినప్పటికీ.. తెలీకుండానే జబ్బ�