తెలుగు వార్తలు » Period. End of Sentence
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న భారత్ ప్రేక్షకుల కల తీరింది. 91వ ఆస్కార్ అవార్డుల్లో భారత్‌కు ఆస్కార్ లభించింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌లో భారత్ చిత్రం పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఆస్కార్ గెలుచుకుంది. భారత్‌కు చెందిన గునీత్ మొంగా ఈ చిత్రాన్ని నిర్మించగా రైకా జెడ్‌బాచీ దర్శకత్వం వహించారు. భారతీయ మహిళల బుుతు