తెలుగు వార్తలు » performing stunts
కాలక్షేపంగా ఉండాల్సిన టిక్‌టాక్ ఇప్పుడు ప్రాణాల మీదికి తెస్తోంది. ఈ టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరిస్తూ ఎన్నో ప్రాణాలు గాల్లో కలసిపోయాయి.. అయినా కూడా యువత టిక్ టాక్ వీడియోలు చేయడం మానటం లేదు. తాజాగా టిక్‌టాక్ వీడియో కోసం స్టంట్లు చేస్తున్న కొత్త పెళ్లికొడుకు...