తెలుగు వార్తలు » performing 3 posts simultaneously
నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వోద్యోగాలు పొందిన ఘనుల గురించి మనం విన్నాం… కానీ వాటన్నింటినీ తలదన్నే ఉదంతం బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే..బీహార్ ఆర్థికశాఖ ఇటీవలే సెంట్రలైజ్డ్ ఫండ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ నియామకాలకు సంబంధించిన అన్ని డాక్య�