తెలుగు వార్తలు » Perform Achieve & Trade
పెర్ఫార్మ్ అచీవ్ & ట్రేడ్ (పాట్) పథకం కింద ఆంధ్రప్రదేశ్ ఇంధన విభాగం పరిశ్రమల రంగంలో 2,386 మిలియన్ యూనిట్ల (ఎంయు) విద్యుత్తును ఆదా చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)