తెలుగు వార్తలు » perfect picture
సెల్ఫీ చిత్రాల మోజు.. యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించక సరదా ఆటలో సర్వం కోల్పోతున్నారు. కోరి ముప్పు తెచ్చుకుంటూ కొన ఉపిరిని వదులుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని సెల్ఫీల గోల ఎక్కువైంది..సెల్ఫీ దిగి ఆ చిత్రాలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లో పెట్టాలని తపన పడుతున్నారు. ఆ అత్యుత్సాహం వారి �