తెలుగు వార్తలు » Perfect husband becomes 'human chair' for pregnant wife
ఇప్పుడు మీకు ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న ఓ భర్తని, అలాగే కొంచెం కూడా ఇంగితం లేని కొందరు వ్యక్తులను పరిచయం చేయబోతున్నాం. నిండు గర్భంతో ఉన్న తన భార్య కోసం కుర్చీగా మారిన ఓ వ్యక్తి సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి ప్రెగ్నెంట్‌గా ఉన్న తన భార్యను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పటల్�