తెలుగు వార్తలు » Perala Manasa Hyderabad
ఆ అమ్మాయి పేరు మానస. వయసు 23 ఏళ్ళు. సివిల్ ఇంజనీర్. ఈమె సాధించిన ఘనత ఏమిటో తెలుసా? 2000 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉన్న సిమెంట్ పైపులో 120 చదరపు అడుగుల ఇల్లు తాయారు చేసింది.