తెలుగు వార్తలు » Pepe footballer
పోర్చుగల్ ప్రీమియర్ లీగ్లో హైటెన్షన్ వాతావరణం నెలకుంది. మంగళవారం పోర్టో-ఫారెన్సె జట్ల మధ్య మ్యాచ్ ముగిశాక.. పోర్టో టీమ్ కెప్టెన్ పెపె అదే జట్టులోని సహచర ఆటగాడు మామడులోమ్ మధ్య గొడవ జరిగింది.