తెలుగు వార్తలు » Peoples Star
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా కానీ తాము అభిమానిస్తామన్నారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గత కొద్దిరోజుల నుండి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికవడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరికి ఇష్టం లేదంటూ ఆ పార్టీ నేత, నటు�