రియల్ లైఫ్ మేనమామ-మేనల్లుడు వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం వెంకీ మామ. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇందులో పాయల్ రాజ్పుత్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందించాడు. కాగా ఈ మూవీ విడుదల విషయంలో ఎప్పటినుంచో డైలమా �