తెలుగు వార్తలు » people surprised at corona tiger news
కరోనా మహమ్మారి మనుషులతో సహా జంతువులను కబళించే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికాలోని జూలో ఓ పులికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో యావత్ ప్రపంచం నివ్వెర పోయింది. ఇంతకాలం కరోనా వైరస్ మనుషులకే సోకుంతుందని అనుకుంటున్న తరుణంలో...