తెలుగు వార్తలు » People Suffering
‘గోవా’… పర్యాటకులకు భూలోక స్వర్గం. అక్కడున్న అనేక బీచ్‌లు జీవితమకరందాన్ని తెలియజెబుతుంటాయి. ఏ బీచ్‌కు వెళ్లినా అద్దాల్లాంటి సముద్ర తీరపు అలలు, ప్రకృతిని చూస్తూ పర్యాటకులు పరవశించిపోతారు. కరోనా ఆంక్షలు కూడా లేకపోవడంతో టూరిస్టులు ఇప్పుడిప్పుడే గోవాలో పెరుగుతున్నారు. అయితే గత రెండు రోజులుగా బీచ్‌లలో జ
రాజధాని నగరం హైదరాబాద్‌లోని ఇంకా పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మేడ్చల్ ప్రాంతం ఇంకా నీటిలోనే మగ్గుతోంది. మల్కాజ్‌గిరి జిల్లా ప్రగతి నగర్, సుమా రెసిడెన్సి కాలనీ.. వరద బురద నుండి ఇంకా తేరుకోలేదు. రామంతపూర్ రవీంద్ర నగర్ కాలనీలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదనీరు నిల్వఉండి నాలుగురోజులు కావడంతో వరద బురదతో �
తెలుగు రాష్ట్రాల్లో.. వర్షం.. బీభత్సం సృష్టిస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలోని కూడా.. జోరుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో.. ఎక్కడిక్కడ జనజీవనం స్తంభించిపోతోంది. రోడ్లన్నీ మోకాళ్లకుపైగా నీరు చేరుతున్నాయి. లోతట్టుప్రాంతాల్లో.. కార్లు, ద్విచక్రవాహనాలు మునిగిపోతున్నాయి. ముఖ్యంగా.. హైదరాబాద్‌లో వర్షం కుంభవృష్టిగా పడింది. మం�