తెలుగు వార్తలు » people shocked and relaxed later
లక్కుంటే లైఫ్‌కు ఢోకా లేదన్న మాట బుధవారం తెల్లవారుజామున సంగారెడ్డి పట్టణ శివారులో అక్షరాలా నిజమైంది. రెండు లారీలు తన వెనుకే ఢీకొన్నా ఓ వ్యక్తి బతికి పోయాడు. రెండు లారీలు డీకొని తనవైపే దూసుకురాగా.. వాటి మధ్య చిక్కుకున్న వ్యక్తి చిన్న గాయం కూడా లేకుండా బతికి బట్ట కట్టాడు. వైరల్ మారిన వీడియో ఇపుడు హల్‌చల్ చేస్తోంది.