తెలుగు వార్తలు » People Shocked
యూపీలోని హీమీర్‌పూర్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. జరిగింది వింతే అయిన స్థానికులు మాత్రం భయంతో హడలెత్తిపోతున్నారు. హమీర్‌పూర్‌లోని జాఖోడీ గ్రామంలో ఓ చేతిపంపు బోరు నుంచి రక్తమాంసాలు దారాగా రావడం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు వంద కుటుంబాలు నివసిస్తున్న జాఖోడీ గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రభ�