వెంకటేష్, నాగచైతన్యలు కలిసి నటిస్తోన్న క్రేజీ చిత్రం ‘వెంకీ మామ’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక తాజాగా బాబీ పుట్టినరోజు సందర్భంగా ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది టీమ్. అందులో మామా అల్లుళ్లిద్దరు రెచ్చిపోయారు. చూస్తుంటే
వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో తెలుగు షార్ట్ ఫిల్మ్‌లో నటించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెలుగు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణంలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే విషయంపై ఓ షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నారు. సమాజంలో సమస్యలను పాలద్రోలేందుకు కార్పోరేట్ సంస్థల అధినేతలు ముందుకు రావాలనేది ఈ ష�
దర్శకుడిగా నాగశౌర్యతో వరుసగా రెండు హిట్లను సొంతం చేసుకున్న శ్రీనివాస్ అవసరాల.. అతడితోనే మూడో సినిమాకు సిద్ధమయ్యాడు. మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. కాగా తన గత చిత్రాల టైటిళ్లలాగే ఈ మూవీకి అవసరాల ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేశాడట. ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ �
వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వెంకీ మామ’. గతేడాది పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెట్స్ మీదకు వెళ్లింది. రాజమండ్రిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవ్వగా.. అందులో బుధవారం జాయిన్ అయ్యాడు వెంకటేశ్. మరోవైపు మజిలీలో బిజీగా ఉన్న నాగ చైతన్య.. త్వరలో ఈ మూవీ షూటింగ్లో పాల్
అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలలో ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ ‘సైలెన్స్’ అనే మూవీని తెరకెక్కించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కథానుగుణంగా అధిక భాగం షూటింగ్ అమెరికాలో జరగనుండగా.. ప్రధాన తారాగణం మొత్తం త్వరలో అక్కడకు వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో వి�