Pensioners Life Certificate: ప్రతి సంవత్సరం పెన్షన్‌దారులు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను పెన్షన్ మంజూరు చేసే సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికీ జీవించే ఉన్నామని..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లు ఉన్నారు. వారు ప్రతి సంవత్సరం నవంబర్ 30 లోపు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని(లైఫ్ సర్టిఫికేట్) సమర్పించాలి. పెన్షనర్ దానిని తన పెన్షన్ ఖాతాలో సమర్పించాల్సి ఉంటుంది.
అక్టోబర్ 1 నుండి చాలామంది ప్రభుత్వ పెన్షనర్లు వారి వార్షిక జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ పెన్షనర్లు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి బ్యాంకు లేదా..