ఈ స్టాక్ సరిగ్గా ఏడాది క్రితం 20 ఏప్రిల్ 2021న 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. ఆ రోజు షేరు ధర రూ.334కి పడిపోయింది. నేడు రూ.1,794 గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ విధంగా, గత ఏడాదిలో దీని ధర 5.37 రెట్లు పెరిగింది.
Multibagger Returns: మల్టీ బ్యాగర్ షేర్లను కనుక్కోవటం కొంచెం కష్టమైన పననే చెప్పుకోవాలి. వేల సంఖ్యలో ఉండే షేర్ల నుంచి మంచి రాబడిని ఇచ్చే షేర్లను కనుక్కోవటం ద్వారా పెట్టుబడిదారులు లాభాలను పొందవచ్చు.
Penny Stock: పెన్నీ స్టాక్స్ ఇన్వెస్టర్లు ఊహించని స్థాయిలో అమాంతం పెరిగి రిటర్న్స్ ఇస్తుంటాయి. వీటిలో లాభాలు ఎలా ఉంటాయో తేడా వస్తే నష్టాలు కూడా ఊహించని స్థాయిలో ఉంటాయి.
Multibagger Penny Stock: చిన్న పెన్నీ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడం కొంతమేర ఎక్కువ రిస్క్ తో కూడుకున్న అంశం. ఎందుకంటే సాధారణంగా ఈ స్టాక్స్ ఎక్కువ శాతం సర్కూట్ల మధ్య ట్రేడ్ అవుతుంటాయి. ఎక్కువ రిస్క్ తీసుకునే..