PBKS vs GT, IPL 2022: ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ వరుసగా విజయాలు సాధిస్తోంది. శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్ తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 190 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. లివింగ్‌స్టోన్ 64 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Punjab Kings vs Gujarat Titans Highlights in Telugu: టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 190 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
Punjab Kings vs Gujarat Titans Preview: ఐపీఎల్-2022 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా నేడు (ఏప్రిల్ 8) హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్( Gujarat Titans)..