మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. IIPB ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం, WhatsAppలో కొత్త బ్యాంక్ ఖాతాను తెరవడానికి ఎంపిక వంటి కస్టమర్ సేవలను అందించాలని భావిస్తున్నారు...
డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరోసారి 4కా 100 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ సందర్భంగా యూపీఐ నగదు బదిలీపై ఈ అద్భుతమైన ఆఫర్‌ను తిరిగి తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్ల పతనం కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదో రోజు ఈ కంపెనీ షేర్లు పతనమయ్యాయి. శుక్రవారం బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు 1.70శాతం పతనమై రూ.709.70 వద్ద స్థరపడింది.
Zomato Share: జొమాటో షేర్ల కంటే టొమాటో ఖరీదు ఎక్కువని ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్లలో జోక్ నడుస్తోంది. జొమాటో షేర్ తన గరిష్ఠ స్థాయి అయిన రూ.169.10 నుంచి పడిపోయి ప్రస్తుతం రూ.62.05 వద్ద ట్రేడవుతోంది.
IPO News: గత సంవత్సరం లిస్ట్ అయిన IPOల్లో కొత్త-తరం స్టార్టప్‌లు Zomato, Policy Bazaar, Nykaa అలాగే Paytm వంటి సంస్థలకు 2022 సంవత్సరం ఒక పీడకలగా మారింది. జనవరి నుంచి ఈ షేర్లు వాటి విలువలో దాదాపు 60% వరకు నష్టపోయాయి.
Jio Recharge Plans: టెలికం కంపెనీలు కస్టమర్ల కోసం తక్కువ ధరల్లోనే రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక రిలయన్స్ నుంచి కూడా అద్భుతమైన ..
ఆన్ లైన్ పేమెంట్స్ యాప్(Payment Apps) సేవలు అందిస్తున్న కంపెనీలపై రిజర్వు బ్యాంక్(RBI) ఫోకస్ పెట్టింది. వినియోగదారులకు సంబంధించిన వివరాలు దుర్వినియోగం కాకుండా ఆడిట్ చేయాలని స్పష్టం చేసింది.