తన అందంతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిన వయ్యారి పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ అజయ్ భూపతి దర్శకత్వం లో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రాళ్లకు నిద్ర దూరం చేసింది అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమా తోనే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది పాయల్.
కెరీర్‌కు సంబంధించి ఏ రంగంలోనైనా లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ వర్కవుట్ అవుతాయ్ కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ పద్దతి కుదరదని చెబుతోంది హీరోయిన్ పాల్ రాజ్‌పూత్.