ఆర్ఎక్స్ 100 తో పాయల్ రాజ్పుత్ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం పాయల్ వెంకటేశ్ సరసన వెంకీమామ, రవితేజతో డిస్కోరాజా, తేజాస్ ఆర్డీఎక్స్ లవ్ మూవీస్లో హీరోయిన్గా నటిస్తోంది. ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాని ఓ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కూడా కనిపించనుంది. చేతినిండా సినిమాలతో ఈ బ్యూటీ ప్రజెంట్ తీరికలేకుండా బిజీ అ