తెలుగు వార్తలు » PawanKalyan in TTD
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత మూడు రోజులుగా తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న వకీల్ సాబ్ కాషాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు.