తెలుగు వార్తలు » Pawan movie
వరుస సినిమాలతో బిజీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాను..
మళయాల సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొషియుమ్ తెలుగు రీమేక్ చేయడానికి సితార ఎంటర్ టైన్‌మెంట్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇందులో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా స్టోరీలో కొన్ని మార్పులు చేసి కొన్ని డైలాగులు దర్శకుడు త్రివిక్రమ్‌తో రాయించాలని మేకర్స్ భావిస్తున్నారట.