రీ ఎంట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్... ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టారు. వకీల్ సాబ్ రిలీజ్‌కు ముందే.....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న వకీల్‌సాబ్ రీమేక్ మూవీ కనుక.. దాని స్టోరీపై నైన్టీ పర్సెంట్ క్లారిటీ వుంది. ఇక క్రిష్ మూవీ రాబిన్‌హుడ్ థియరీతో వస్తోందన్నది అందరికీ తెలిసన విషయమే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు సినిమాలకు పవన్ సైన్ చేశారనే వార్తలు టాలీవుడ్లో గుప్పుమంటున్నాయి. ‘అజ్ఞాత వాసి’ తర్వాత పవన్ సినిమాలకు దూరమయ్యారు. ఆ తరువాత ఇప్పుడు ‘పింక్’ సినిమా రీమేక్‌తో తెలుగు ప్రజలను పలకరించబోతున్నారు. అలాగే.. పలువురు ద