జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘సినిమా నటుడు కల్యాణ్ కు రాజకీయమే తెలియదని అన్నారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని పరితపిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు...
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను సీబీఎన్ దత్తపుత్రుడిని కాదన్న పవన్.. సీఎం జగన్ సీబీఐ దత్తపుత్రుడు అని విమర్శించారు. తనకు ఎవరితోనూ...
Pawan Kalyan: నాని (Nani) హీరోగా తెరకెక్కిన 'అంటే సుందరానికీ' ప్రిరిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో అందరి దృష్టి ఈ ఈవెంట్‌పై పడింది. ఈ నేపథ్యంలోనే పవన్...
కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించింది. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు శ్రీ కె.కె. గారు.
కొత్త జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడే అంబేడ్కర్ పేరు కూడా పెడితే బాగుండేదని, అలా చేసి ఉంటే ఇప్పుడు అమలాపురం(Amalapuram) అగ్నిగుండంలా మారేది కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అంబేడ్కర్ పేరు పెట్టడంలో...
దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అప్పులపైనే చర్చ జరుగుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశం నిర్వహించారు. లక్షల కోట్ల రూపాయలు....
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఈ నెల 20న (రేపు) తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన రానున్నట్లు....
ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి కర్నూలు(Kurnool) జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వెల్లడించారు. శిరివెళ్ల(Sirivella) మండలం కేంద్రంలో...
రైతులకు అండగా నిలవడం తమ బాధ్యత అని, బురద రాజకీయాలు చేయడం చేతకాదని జనసేన(Janasena) పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. సాగు నష్టాలు, రుణ భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారన్న పవన్... వారికి భవిష్యత్తుపై....
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ నేతల అనాలోచిత విధానాలే కారణమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటలు చొప్పున అనధికార...