ఏపీలో జరగనున్న ఎన్నికల్లో తన సత్తా చాటాలని తపిస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు ఒక్కడిగానే పార్టీ స్థాపించి.. పార్టీ కార్యక్రమాలు అన్ని కూడా చూసుకుంటున్నాడు. మెగా క్యాంప్ సాయాన్ని అయితే ఇప్పటివరకు తీసుకోలేదు పవన్ కళ్యాణ్. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.. కాసింత ప్రచారానికి అయినా మెగా హీరోలు వస్తా�