పవన్ ఎక్కువగా పుస్తకాలు చదువుతారన్న విషయం తెలిసిందే. పలు పుస్తకాలు తనను కదిలించిన సందర్భాలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ ప్రభావం పవన్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
Bheemla Nayak: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో చలనచిత్ర వాణిజ్య పనితీరును నియంత్రించడానికి ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త G.O లను తీసుకువచ్చింది. ఇప్పుడు ఏపీలోని ' భీమ్లా నాయక్ ' రిలీజ్ అయ్యే థియేటర్లపై నిఘా పెంచింది..
పవన్ ఎపిసోడ్‌పై వైసీపీ మంత్రులు ఒంటికాలిపై లేచారు. పవన్ సినిమాటిక్ డైలాగ్స్‌కు పొలిటికల్ పవర్ పంచ్‌లతో కౌంటర్లు వేశారు. అలాగే తనదైన శైలిలో పవన్‌పై విరుచుకుపడ్డారు పోసాని. వ్యక్తిగత విషయాలు మొదలు పెట్టి పొలిటికల్ ఇష్యూస్ వరకూ చాలా మాట్లాడారు. ఇప్పుడు పవన్ వంతు వచ్చింది.