తెలుగు వార్తలు » Patiala Court
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో.. దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చత్తీస్‌ఘడ్ పర్యటనలో ఉన్న కారణంగా ఆయన తిరిగి వచ్చిన తర్వాతే పవన్ గుప్తా మెర్సీ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో నలుగురు దోషులకు దాదాపు అన్ని దారులు మూసుకున్నట్లయ్యింది.
ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారయ్యింది. మార్చి 3న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుకానుంది. ఆ రోజు ఉదయం 6 గంటలకు ఉరి తీయనున్నారు. ఈమేరకు పాటియాలా కోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికైనా తనకు న్యాయం జరుగుతుందని నిర్భయ తల్లి ఆశాదేవి వ్యాఖ్యానించింది. కోర్టుల చుట్టూ ఏడాదిన్నరగా తాను తిరుగుతున్నానని, త�