హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 70 వ ఐపీఎస్ బ్యాచ్‌లో మొత్తం 92 మంది శిక్షణ పూర్తి చేసుకున్�
హర్యానా : పుల్వామా ఉగ్రదాడిని ఈ దేశం ఎన్నటికీ మరవదన్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. హర్యానాలోని గురుగ్రామ్‌లో నిర్వహించిన సీఆర్పీఎఫ్ 80వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమర జవాన్ల త్యాగాలను తాను ఎప్పటికీ మరువనని కొనియాడారు. ఈ వేదికపై నుంచి తాను వారికి ఘన�