మంగళగిరి: ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేశ్ దూసుకెళుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో టీవీ9తో మాట్లాడారు. ఈ సందర్భంగా తనను పప్పు అని పిలుస్తుండటంపై స్పందించారు. వైసీపీ నాయకులకు వేరే పని లేదని, అందరికీ పేర్లు పెడతారని విమర్శించారు. వాళ్లందరినీ ఒక్కటే అడుగుతున్నాను.. ఏపీకి ఎన్నో