పేదరికంతో ఆమె పోరాడింది. తినీ.. తినక.. ఫుట్ పాత్ లపైనే చదువుకుంటూ అక్కడే రాత్రుళ్ళు నిద్రిస్తూ వచ్చింది. మురికివాడల్లో జీవితం గడిపింది. కానీ ఆమె దృఢచిత్తం ముందు పేదరికం ఓడిపోయింది. ఆమె తెలివితేటల ముందు ఈ కష్టాలన్నీ తేలిపోయాయి. త్వరలో ఆమె జడ్జి కాబోతోంది. ఖరీదైన బంగళాలో ఉండబోతోంది. ఆమె పేరే రూబీ.. ఝార్ఖండ్.. పానిపట్ లోని అన
పానిపట్ సినిమాపై జాట్ల అభ్యంతరాలు ఏంటి ? రాజా సూరజ్మల్ గొప్ప యోధుడా ? పానిపట్ సినిమాలో సూరజ్మల్ పాత్రను తప్పుగా చూపించారా ? అవుననే అంటున్నారు జాట్లు. ఆఫ్గన్ సైన్యం నుంచి వేలాదిమంది మరాఠా సైనికులను కాపాడిన ఘనత సూరజ్మల్దే అంటున్నారు. తమ సంస్కృతిని కించపరుస్తూ ఈ సినిమా తీశారని మండిపడుతున్నారు. రాజస్థాన్,హర్య�
ప్రముఖ దర్శకుడు అశుతోష్ గొవారికల్ తెరకెక్కిస్తున్న చారిత్ర నేపథ్య చిత్రం పానిపట్. 1761లో మరాఠా మోధుడు సదాశివరావ్ భవ్ సైన్యానికి , ఆఫ్ఘనిస్తాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీకి చెందిన సేనలకు మధ్య జరిగిన 3వ పానిపట్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. సదాశివరావ్గా అర్జున్ కపూర్ నటిస్తుండగా, అహ్మద్ షా పాత్రలో సంజయ్ దత్ కనిపించన