PAN Card: పాన్ కార్డు అనేది చాలా ముఖ్యం. బ్యాంకు ఖాతా తీయాలన్నా.. ఇతర లావాదేవీలు జరపాలన్నా.. ఇన్కమ్ ట్యాక్స్, ఐటీఆర్ రిటర్న్ తదితర వాటికి పాన్ ఎంతో ముఖ్యం. ఇది లేనిది ..
మార్చి 31నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్‌కార్డులను పనిచేయని వాటిగా పరిగణిస్తామని ఇదివరకే ప్రకటించిన ఆదాయపు పన్ను శాఖ.. ఆ పాన్‌కార్డులను ఉపయోగిస్తే పదివేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని తాజాగా ప్రకటించింది.