Palm Wine In Bamboo: కల్లు ఇది ఒక రకమైన ఆల్కహాలు. కల్లు పామే కుటుంబానికి చెందిన చెట్ల నుండి తీస్తారు. ఇది చిక్కని, తెల్లని ద్రవం. కల్లును ఆఫ్రికా ఖండం (Africa Continent), దక్షిణ భారత దేశం..
ఎండాకాలంలో కల్లు తాగితే చలవ అని కల్లు ప్రియులు చెబుతూ ఉంటారు. ఎటువంటి రసాయనాలు కలపకపోతే కల్లు ఒంటికి చాలా మంచిదని కూడా అంటారు. అందుకేనేమో ఈ మధ్య కల్లు తాగేవారి సంఖ్య పెరిగిపోతుంది. మొన్నామధ్య అఖండ సినిమాలో హీరో బాలయ్య హీరోయిన్ తో కలిసి కల్లు తాగే సీన్ బాగా ఫేమస్ అయ్యింది
చిలక కొట్టిన పండంటే వెనకముందు చూడకుండా తినేస్తారు చాలామంది. ఎందుకంటే అది యమ టేస్ట్ గా ఉంటుందనేది అందరికి తెలిసిందే. అయితే తాజాగా చిలక తాగిన తాటి కల్లు ప్రచారం లోకి వచ్చింది
Peddapalli District: చిలక కొట్టిన పండుకే కాదు.. చిలక తాగిన తాటికల్లు సైతం యమ టెస్ట్ గా ఉంటాయట. చిలక తాగిన కల్లుకు భారీ డిమాండ్ ఉండడంతో ఫోన్ చేసి మరి బుక్ చేసుకుంటారట. అదేక్కడో తెలుసుకుందాం పదండి.