దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్ఘర్లో సాధువులపై జరిగిన మూకదాడి గురించి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు సాధువులు ప్రాణాలు కోల్పోగా.. ఓ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మూకదాడికి సంబంధించిన కేసులో ఇప్పటికే 115 మంది అరెస్ట్ అయ్యారు. అయితే వీరిలో 9 మంది మైనర్లు కావడంతో వారిని జువైనల్కు తరలించగా.. మిగతా వారిని కస్టడీ
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్ఘర్ మూకదాడి గురించి తెలిసిందే. మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతలోని ఓ గ్రామంలో ఇద్దరు సాధువలపై మూకదాడి చేసి హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటుగా డ్రైవర్ కూడా మరణించారు. తమ గురువు పరమపదించారని తెలిసి.. అంత్యక్రియల కోసం వెళ్తున్న సాధువులను దొంగలన్న ఆరోపణలతో గ్రామస్తులు హతమా