ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముప్పై ఏడు లక్షల మందికి కరోనా సోకగా.. వీరిలో పన్నెండు లక్షల మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక మరో రెండున్నర లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే మన పొరుగు దేశం పాకిస్థాన్లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.