కరోనా కాలంలో దాయాది పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా తగ్గించేందుకు సన్నద్దమైంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పతనం కావడంతో పాకిస్తాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డీజిల్పై లీటర్కు రూ. 33.94 మేరకు.. అలాగే పెట్ర