తెలుగు వార్తలు » Pakistan Air Space
ఆర్టికల్ 370ను రద్దు చేయడం, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఇస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రద్దు ప్రకటనను విద్వేషపూరితంగా వ్యాఖ్యానించిన పాక్ ఇప్పడు ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయాలని, అలాగే దౌత్య సంబంధాలను కూడా తగ్గించాలని నిర్ణయించుకుంది. మరో�