అబుదాబి: పాకిస్థాన్ తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనితో మరో రెండు మ్యాచ్లు మిగులుండగానే 3-0తో ఐదు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా… ఫించ్(90), మాక్స్వెల్(71), హ్యాండ్స్కాంబ్(47) రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 266 పరుగులు సాధించింది. అనంతరం లక్ష�