342 మంది సభ్యులున్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాల అవిశ్వాసం గెలిచింది. 174 మంది తీర్మానానికి మద్దతు పలికారు. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాసం ఎదుర్కొని పదవిని కోల్పోయిన తొలి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖానే!
Shehbaz Sharif: పాకిస్తాన్ రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అర్ధరాత్రి వరకు కొనసాగిన హైడ్రామాకు తెర పడింది. ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan)పై చేపట్టిన అవిశ్వాస..