పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. పాక్ – ఇరాన్ సరిహద్దుల్లో జరిగిన ఐఈడీ బ్లాస్ట్‌లో ఆర్మీ మేజర్‌తోపాటుగా.. మరో ఆరుగురు పాకిస్థాన్ జవాన్లు చనిపోయారు. పాక్-ఇరాన్‌కు సరిహద్దుకు 14 కిలో మీటర్ల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే పాక్ జవాన్లపై దాడికి దిగింది మరెవరో కాదు. బలుచిస్థాన్ వేర్పాటు వాదులే. గత కొన్నేళ్లుగా బలుచిస్థ