ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ వైఖరిపై ప్రపంచ దేశాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇది భారత్ ఆంతరంగిక వ్యవహారమంటూ పక్కకు తప్పుకుంటున్నాయి. ఇది సహించుకోలేని పాక్ రోజుకో వ్యాఖ్య చేస్తు భారత్‌ను కవ్విస్తోంది. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా భారత్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించాడు. త్వరలోనే భారత్‌తో �