తెలుగు వార్తలు » painful letter
సుష్మా స్వరాజ్ మృతి పట్ల బీజేపీ అగ్రనేత, మాజీ డిప్యూటీ పీఎం ఎల్.కె. అద్వానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హృదయాన్ని కదిలించే లేఖ రాశారు. ఆమెను తన శిష్యురాలిగా భావించే అద్వానీ.. తన మనసులోని ‘ స్మృతులను ‘ ఈ లేఖ రూపంలో పంచుకున్నారు. తన టీమ్ లో సుష్మ ఎలా చేరారో గుర్తు చేస్తూ ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది. ‘ నాకు అత్య�