Joint Pain Relief Tips: శీతాకాలంలో ప్రజలు కీళ్ల నొప్పులతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ కాలంలో అన్ని వయసుల వారు ఆర్థరైటిస్, కీళ్ల సమస్యలతో బాధపడుతుంటారు.
Joint Pain Relief Tips: గతంలో 60 ఏళ్ల, 70ఏళ్లు వచ్చాయంటే మొదలయ్యే సమస్యలు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు. అయితే ఆధునిక జీవినశైలిలో మార్పులతో ఇప్పుడు మూడు పదుల వయసులోనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు అన్ని వయసుల వారు లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. అయితే ఇలా చేయండి..