ఇంతకీ ఆ గొంతుక ఎవరిదో తెలుసా? సమాజ హితాన్ని కోరుతూ తయారు చేసిన ఈ కాలర్ ట్యూన్‌కు తన గొంతుకను అరువిచ్చారు విశాఖ పట్నానికి చెందిన పద్మావతి. తాజాగా కరోనా కాలర్ ట్యూన్ గురించి పద్మావతి మాట్లాడుతూ..
ఏడాది కాలంగా వరుస ఓటములతో అధ్యక్ష పదవి ఊడడం ఖాయమని అనుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న పదవి ఊడక ముందే కొత్త పదవి దక్కి ప్రమోషన్ బాట పడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి.. మళ్ళీ లోక్‌సభ బరిలో నిలిచి అక్కడా గెలిచి.. చివరికి ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి, ఎంపీగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త
కంచుకోటలో కాంగ్రెస్‌కు ఘోర పరాభావం. అలాంటలాంటి ఓటమి కాదు. ఏకంగా పిసిసి అధ్యక్షుడినే గట్టి దెబ్బకొట్టారు హుజూర్నగర్ ఓటర్లు. ఒక్క చోటంటే ఒక్క మండలంలోనూ ప్రభావం చూపించలేని పరిస్థితి హస్తం పార్టీది. గెలిచేది మేమే… సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేది తామేనని చెప్పుకున్న కాంగ్రెస్ నేతల ప్రచారం ఏ మాత్రం పనిచేయలేద�
హుజూర్నగర్ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. బరిలో ఎందరున్నా.. ప్రధాన పోటీ కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్యనే వుంది. కాంగ్రెస్ పార్టీకి హుజూర్నగర్ సిట్టింగ్ స్థానం కాబట్టి ఆ పార్టీ నేతలు విజయం కోసం తెగ శ్రమిస్తున్నారు. ప్రచారఘట్టం తర్వాత తెరచాటు రాజకీయాలు కూడ జోరందుకున్నాయి. ఈ క్రమంలో హుజూర్‌నగర్‌లో ఎవరు గెలుస్తారనేదానిప
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరమైన హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్.. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపింది. మారిన పరిణామాల కారణంగా ఎంపీగా గెలిచిన ఉత్తం
సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ్లి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా.. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే అక్టోబర్ 1న నామినేషన్లు పరిశీలించనుండగా.. అక్టోబర్ 3 వరకు ఉపసంహరణ గడువునిచ్చారు. ఇక అక్టోబర్
ఆత్మవిశ్వాసం అవసరమే అయినా అది హద్దులు దాటితే ఎలా ఉంటుందో కంగనాని చూస్తే తెలుస్తుందంటున్నారు బాలీవుడ్ జనాలు. ‘మణికర్ణిక’ సినిమాలో కొన్ని సీన్లు షూట్ చేయడంతో కంగన తనో పెద్ద దర్శకురాలైపోయినట్లు తెగ ఫోజు కొడుతోందట. ఆ క్రమంలోనే త్వరలో తాను దర్శకత్వం చేయబోయే సినిమా… బాహుబలి, పద్మావతిని మించి ఉంటుందని గొప్పలు పోతోంద�