తెలుగు వార్తలు » padma devander goud
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పద్మా దేవెందర్ గౌడ్ ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీల కతీతంగా అందరం కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అందరూ మెచ్చేలా సభను నడుపుతారని ఆశిస్తున్నానన్నారు భట్టి. ఆ స్థానంలో ఉన్న మీరు తీసుక�