దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కట్టడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఇందులో భాగంగా కొన్నింటిపై నిషేధం విధించింది. ఇందులో భాగంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్యంతో పాటుగా పాన్ మసాలా తయారీ, అమ్మకాలపై కూడా మార్చి 25న నిషేధం విధించింది. తాజాగా ఈ పాన్ మాసాల