తెలుగు వార్తలు » P Chidambaram Inx Media Case
తండ్రీ కొడుకులిద్దర్నీ ఒకే కేసు ‘ చుట్టుముట్టింది ‘. ఏనాడో చేసిన ‘ అనుచితానికి ‘ ఫలితం రివర్స్ లో వచ్చి వేధిస్తోంది. తండ్రిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన కుమారుడు కూడా కేంద్ర ‘ బిందువై ‘ ఆయన ‘ రక్షణ ‘ కు నడుం కట్టాల్సి వచ్చింది. మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీకి సంబంధించినదే ఇదంతా.. ఐ